తెలంగాణ శాసనసభ 20వ తేదీకి వాయిదా

- Advertisement -

 తెలంగాణ శాసనసభ 20వ తేదీకి వాయిదా
హైదరాబాద్ డిసెంబర్ 16
తెలంగాణ శాసనసభ 20వ తేదీకి వాయిదాపడింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. తీర్మానం ఆమోదం తర్వాత స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారానికి శాసనసభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం జరిగింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పాటు మంత్రులు చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు తిప్పికొట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular