- Advertisement -
తెలంగాణ పల్లె కన్నీరుపెడుతోంది–కేటీఆర్
Telangana village is shedding tears--KTR
హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన 420 అబద్ధపు హామీల పాపానికి ఇప్పటివరకు 420 మంది రైతులు బలయ్యారని కేటీఆర్ ఆరోపించారు. అసమర్థులు అధికార పీఠమెక్కి అన్నదాతలను బలిపీఠం ఎక్కిస్తున్నారు. రుణమాఫీ, పెట్టుబడి సాయం అందించక పోవడం వల్లే ఈ అనర్థాలు. చలనం లేని సీఎం, బాధ్యత లేని సర్కారు వల్లే మళ్లీ తెలంగాణ పల్లె కన్నీరు పెడుతోంది ఇకనైనా సాగు సంక్షోభాన్ని తీర్చి అన్నదాతల ఆత్మహత్యలను ఆపండి అని ట్వీట్ చేశారు.
- Advertisement -



