- Advertisement -
బద్వేల్ లో దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డినీ కలిసిన గుడి కమిటీ సభ్యులు
Temple committee who met Minister of Revenue Department Ramanaraya Reddy in Badvel
బద్వేలు
బద్వేల్ లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి కలిసి పోరుమామిళ్ల చుట్టుపక్కల గ్రామాలలో హిందూ బంధువుల దేవాలయాలకు నిధుల గురించి చర్చించడం జరిగింది మంత్రి అన్ని విధాలుగా సానుకూలంగా విని దేవాలయాలకు నిధులు త్వరగా విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. దేవాలయ గుడి కమిటీ సభ్యులు నూనె శ్రీను. రామకృష్ణారెడ్డి. ఫణి రావు. వెంకటరామిరెడ్డి. తదితరులు పాల్గొన్నారు
- Advertisement -