- Advertisement -
*రేపు టెన్త్ ఫలితాలు*
విజయవాడ:
ఆంధ్రప్రదేశ్లో పరీక్షల ఫలితాలతు రేపు విడుదల కానున్నాయి.
విజయవాడలో సోమవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది.
విద్యా శాఖ కమీషనర్ సురేష్కుమార్ ఫలితాలు విడుదల చేస్తారు.
ఈ ఏడాది రికార్డుస్ధాయిలో 22 రోజుల్లోనే టెన్త్ ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది.
మార్చ్ 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు జరిగాయి. టెన్త్ పరీక్షలకు మొత్తం 6,16,000 మంది విద్యార్థులు హాజరయ్యారు..
- Advertisement -




