Thursday, February 12, 2026

రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన తలసాని

- Advertisement -

రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన తలసాని

Thalasani visited Rajendra Prasad

హైదరాబాద్
సీనియర్ సినీ నటులు రాజేంద్రప్రసాద్ ను  మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మరణించారు. కూకట్ పల్లి లోని ఇందూ విల్లాస్ లోని వారి నివాసానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన అనంతరం రాజేంద్రప్రసాద్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్