- Advertisement -
రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన తలసాని
Thalasani visited Rajendra Prasadహైదరాబాద్
సీనియర్ సినీ నటులు రాజేంద్రప్రసాద్ ను మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మరణించారు. కూకట్ పల్లి లోని ఇందూ విల్లాస్ లోని వారి నివాసానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన అనంతరం రాజేంద్రప్రసాద్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు
- Advertisement -




