పేదల అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు
Thanks to donors who are contributing to the food donation program for the poor
మీ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
వేములవాడ
మీ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1340 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున లక్ష్మీగణపతి,రాజన్న మరియూ భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నదాతలుగా కూతురి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గుడిసె పద్మ కిషన్ దంపతులు,సతీమణి జన్మదినోత్స వాన్ని పురస్కరించుకుని మామిండ్ల వెంకటేష్ సరిత దంపతులు,జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు,ప్రతాప స్వప్న సంపత్ దంపతులు,నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు,గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు,దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు,రామడుగు శ్రీలత,కొడుకులు కోడళ్లు:ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు,శిరీష సాయిచంద్ర దంపతులు,శర్వాణి రవిచంద్ర దంపతులు ఉన్నారని
అన్నదాన కార్యక్రమానికి శాశ్వత సభ్యత్వం పొందాలి అనుకునే అన్నదాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్టు ఫోన్ నం92469 39388 నంబరు ద్వారా సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మహేష్ కోరారు.అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డాక్టర్.బెజ్జంకి రవీందర్,నాగుల చంద్రశేఖర్,పొలాస రాజేందర్,సగ్గు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.