వడ్డెర ఐక్యత వేదిక అధ్యక్షుడి ఆరోపణ

- Advertisement -

జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి  మాగంటి గోపీనాథ్ గూండాలను  పంపించి నాపై దాడి చేయించాడు..

తెలంగాణ రాష్ట్ర వడ్డెర ఐక్యత వేదిక అధ్యక్షుడు..  వేముల యాదయ్య..

కాంగ్రెస్ పార్టీలో చేరుతావని బెదిరింపులకు గురి చేస్తున్నాడని

సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular