మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు బాధాకరం

- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు బాధాకరం

The allegations made by former Chief Minister Jaganmohan Reddy are painful

అందులో ఏమాత్రం నిజం లేదు
బద్వేల్ టిడిపి అధినేత రితీష్ రెడ్డి
బద్వేలు
బద్వేల్ లొ మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖమంత్రి జగన్  మాట్లాడిన మాటలు చాలా బాధాకరం…. సంఘటన జరిగిన కొన్ని గంటలకే హత్య చేసిన నిండుతున్ని అదుపులోకి  తీసుకోవడం జరిగింది.మృతురాలి కుటుంబానికి  పది  లక్షల చెక్కును అందించడం జరిగింది..అంతే కాకుండా బిజవేముల వీరారెడ్డి ట్రస్ట్ తరుపున లక్ష, టిడిపి పొలిట్ బీరో సభ్యుడు  శ్రీనివాసుల రెడ్డి లక్ష రూపాయల బాధిత కుటుంబానికి ఇవ్వడం జరిగింది.ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు  సబబు కాదు అని ఆయన అన్నారు పత్రికా విలేకరుల సమావేశంలో బద్వేలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి రోశన్న బద్వేల్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళ రెడ్డి పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular