- Advertisement -
నా ఆస్తులు కొట్టేయడానికి కూటమి కుట్రలు చేస్తోంది
కే ఏ పాల్ ఆరోపణ
విశాఖపట్నం
The alliance is conspiring to seize my assets, alleges K.E. Paul
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆస్తులు కొట్టేయడానికి కూటమి పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారని,తన చారిటీ ఆస్తులు కొట్టేయడానికి కూటమి పెద్దలు ప్రయత్నిస్తున్నారని,రాష్ట్రంలోని అన్ని పంచాయతీలలో చర్చిలకు అనుమతులు ఉన్నాయా లేదా? అనే సమాచారం సేకరించాలని పవన్ కల్యాణ్ ఓఎస్డీ ఒక నోటీస్ ఇచ్చి మళ్లీ వెంటనే ఆ నోటీసును ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పవన్ కల్యాణ్ సనాతనవాది కాదని,సెక్యులర్ సనాతన ధర్మంలో మూడో పెళ్లి చేసుకోకూడదని అన్నారు.తన ఆస్తులు కాజేయాలని చూస్తున్నారని ఆరోపించిన ఆయన జీవీఎంసీ ద్వారా తనకు నోటీసులు ఇచ్చారని చెప్పారు.
- Advertisement -