Monday, May 18, 2026

వర్గీకరణ బిల్లు అమోదం సంతోషకరం–ఎమ్మెల్యే శంకర్

- Advertisement -

వర్గీకరణ బిల్లు అమోదం సంతోషకరం–ఎమ్మెల్యే శంకర్

The approval of the classification bill is happy--MLA Shankar

షాద్ నగర్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీ లో ముఖ్యమంత్రి చొరవతో ఎస్సి వర్గీకరణపై పెట్టిన బిల్లు అందరి ఆమోదం పొందడం సంతోషమన్నారు. అణగారిన కులాలు రాజకియంగా, సమాజికంగా ఎదగాలనే అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచరన్నారు. అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తుందన్నారు. అన్ని వర్గాల ఎదుగుదలనే సమాజానికి శ్రేయస్కారమన్నారు. తెలంగాణ లో మూప్పై ఏళ్లుగా ఎస్సి లు ఎదురు చూస్తున్న శుభదినం ఈ రోజు కాంగ్రెస్ ద్వారా వచ్చిందన్నారు.ఎస్సి ల కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. సుప్రీం కోర్ట్ తీర్పును స్వాగతిస్తూ ఎస్సి వర్గీకరణపై సభలో బిల్లు పెట్టామన్నారు. దేశంలో కాంగ్రెస్ పక్షాన ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఎస్సిలు వర్గీకరణ ను ఉపయోగించుకుని అన్ని రకాలుగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.క్యాంపు కార్యాలయం లో ఎస్సిలతో పాటు డప్పుల దరువులో ఎమ్మెల్యే స్వయంగా డప్పు వాయించి సంబరాలు చేసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్