- Advertisement -
: కిషన్ రెడ్డి
TS: మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి వివక్ష
లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని రాష్ట్ర నేతలు అడుగుతున్నారని చెప్పారు. జాతీయ పండుగ విధానం ఎక్కడా లేదన్నారు. మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామని చెప్పారు. రేపు చాలా మంది కేంద్ర మంత్రులు అమ్మవార్ల దర్శనానికి వస్తారని తెలిపారు.
- Advertisement -