ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధిక వర్షపాతం

- Advertisement -

ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధిక వర్షపాతం 

The combined Medak district receives the highest rainfall

మెదక్

గడిచిన 24 గంటల్లో  రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం సంగారెడ్డి,మెదక్ జిల్లాల్లో నమోదు అయింది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ లో 9.6 సెంటిమీటర్ల భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా కొల్చారంలో 9.4 సెంటిమీటర్ల భారీ వర్షపాతం నమోదు అయింది. సిర్గాపూర్ మండలం వగ్దల్, గైరాన్తండా మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గైరాన్తండా జల దిగ్బంధంలో చిక్కుకుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular