- Advertisement -
మృతదేహాలని చూపించాలని, ప్రమాద శకలాలను తొలగించాలని డిమాండ్.
క్షతగాత్రులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళన
అర్ధరాత్రి సెక్యూరిటీ గేటు వద్ద ఫర్నిచర్ ధ్వంసం, సెక్యూరిటీ పై దాడి.
భారీగా మోహరించిన పోలీసులు.
కొద్దిసేపట్లో ప్రమాద శకలాలను తొలగించే అవకాశం.
- Advertisement -