- Advertisement -
ముల్కనూర్ వడ్డెర కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మృతదేహాన్ని గుర్తుపడితే పోలీసులకు సమాచారం ఇవ్వండి
ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముల్కనూర్ గ్రామం వడ్డరి కాలనీ బతుకమ్మ బండకు వెళ్లే దారిలో మోరి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు వెల్లడించారు మృతుడు తాపీ మేస్త్రి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా మృతదేహాన్ని గుర్తుపట్టి నట్లయితే ఎస్సై గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ 8712685131
- Advertisement -



