Sunday, September 8, 2024

తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఎస్సీ కుల పెద్దలు

- Advertisement -

రామడుగు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఎస్సీ కుల పెద్ద మనుషులు

The elders of the SC caste submitted the petition to the Tehsildar

రామడుగు మండల కేంద్రంలోని బేడ బుడగ జంగాల కులస్తులకు(ఎస్సీ) కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని రామడుగు ఎస్సీ మాదిగ పెద్ద మనుషుల సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. మేము రామడుగు గ్రామంలో పుట్టినప్పటి నుండి మేము మాదిగ కులస్తులము మా గ్రామమునకు ఇటీవల బుడిగజంగా కులమునకు చెందిన కులం వారు వలస వచ్చి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు బుడిగజంగాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం బెడ బుడగ జంగాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను ఇస్తున్నారు. వారు ఎక్కడ నుంచి వలస వచ్చారో తెలియదు వారికి ఎస్సీ కులదృవీకరణ పత్రం ఇవ్వడం వలన మా మాదిగ కులస్తులు నష్టపోతున్నామని కావున బేడ బుడగ జంగాల వారికి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వకూడదని ఎస్సీ మాదిగ కులస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మాదిగ పెద్దమనుషులు  పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్