ఇళ్లు లేని వారికి తీపి కబురు చెప్పిన సర్కారు

- Advertisement -

ఇళ్లు లేని వారికి తీపి కబురు చెప్పిన సర్కారు

ఈ ఏడాది ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని మంత్రి భట్టి ప్రకటించారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ఇచ్చిన వాగ్ధానాన్ని గాలికి వదిలేసిందన్నారు.

ఈ పథకానికి బడ్జెట్ లో రూ.7,740 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular