Sunday, September 8, 2024

నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

- Advertisement -

నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

Jul 08, 2024,

నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోమవారం హైదరాబాద్ లో కలిసి గత పాలకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గం వెనుకబడిందని పాలకుర్తి నియోజకవర్గం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రికి వివరించి అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్