- Advertisement -
బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడిని కొట్టి చంపిన గ్రామస్థులు
The old man who raped the girl was beaten to death by the villagersనిజామాబాద్
నిజామాబాద్ – రెంజల్ మండలం వీరన్నగుట్టలో బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు. బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు మరణించాడు.. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు
- Advertisement -




