మావోయిస్టులు పెట్టిన బాంబును గుర్తించిన పోలీసులు

- Advertisement -

భద్రాద్రి:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నమిడిసిలేరు వద్ద రోడ్డు నడిమార్గాన నక్సలైట్స్ ఏర్పర్చిన బాంబును పోలీసులు పేల్చివేసారు. ఈవిఎం వాహనాలను ఆ టార్గెట్ చేస్తూ బాంబును ఏర్పరిచినట్లు సమాచారం. విషయం తెలుసుకుని, అప్రమత్తమైన పోలీసులు బాంబుని ముందుగానే పేల్చడం జరిగింది. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular