మర్డర్ కేసులో  రెండుసార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు

- Advertisement -

దేశంలో ఎక్కడా లేనివిధం
ఓ మర్డర్ కేసులో  రెండుసార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు
షాద్ నగర్

The police held a media conference twice in the murder case

ఎక్కడైనా ఓ కేసులో పోలీసులు ఒకేసారి ప్రెస్ మీట్ పెడతారు అది చిన్న పెద్ద మీడియా చానల్స్ పత్రికల తేడా లేకుండా అందరూ పత్రిక విలేకరులను కలుపుకొని  మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు కానీ సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ ఏసిపి కార్యాలయంలో  హత్య జరిగిన కమ్మరి కృష్ణ  కేసులో పోలీసులు  రెండుసార్లు మీడియా సమావేశం నిర్వహించారు  మీడియా రంగంలో చిన్న పెద్ద పత్రికలు మీడియా ఛానల్స్ అనేవి ఏవి పెద్దగా ఎక్కడ కనిపించవు ఒక్కో సమయంలో చిన్న పత్రికలు చిన్న చానల్స్ సైతం అవినీతి అక్రమాలను వెలుగులోకి తెస్తాయి ఏ పత్రిక ఏ చానల్స్ విలువ వాటికి ఉంటుంది కానీ ఇవేవీ పట్టించుకోని పోలీసులు చిన్న పెద్ద చానల్స్ పత్రికలు అంటూ తేడా చూపిస్తూ రెండుసార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై కొందరు విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular