- Advertisement -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువతిని కాపాడిన పోలీసులు
The police saved the young woman who committed suicide
తిరుమల
ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న మహిళ ప్రాణాలను పోలీసులు కాపాడారు. * తన సోదరి ఆత్మహత్యాయత్నం చేసుకుంటు ఉంది అని బెంగళూర్ నుండి తిరుపతి పోలీస్ కంట్రోల్ రూమ్ కు వాట్సప్ ద్వారా ఫిర్యాదు వచ్చింది. సకాలంలో పోలీసుల బృందం స్పందించి టీటీడి విజిలెన్స్ సహాయంతో సత్వర చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. తక్షణ స్పందనతో నిండు ప్రాణాలు కాపాడి ప్రాణం పోసారు. కుటుంబ వ్యక్తిగత కారణాలతో మహిళ ఆత్మహత్యాయత్నం చేనసినట్లు సమాచారం. ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ గుర్తించి, టీటీడి విజిలెన్స్ వారి సహకారంతో మెట్టు మార్గంలో గుర్తించి కాపాడారు.
- Advertisement -