బోనులో చిక్కిన రెండో చిరుత

- Advertisement -
The second cheetah trapped in the cage
The second cheetah trapped in the cage

తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత

బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే చిక్కిన చిరుత

లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో బోనులో చిక్కిన చిరుత

వారం వ్యవధిలో బోనులో చిక్కిన రెండు చిరుతలు

వరుస దాడుల దృష్ట్యా 4 ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ

ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు నిఘా పెట్టిన అధికారులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular