బోనులో చిక్కిన రెండో చిరుత

తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే చిక్కిన చిరుత లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో బోనులో చిక్కిన చిరుత వారం వ్యవధిలో బోనులో చిక్కిన రెండు చిరుతలు వరుస దాడుల దృష్ట్యా 4 ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు నిఘా పెట్టిన అధికారులు