- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలులో పూర్తిగా విఫలం అయింది
The state government has completely failed to implement the Super Six promises
: సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు
కోనసీమ
రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలులో పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్ : సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఎన్నో ఆశలతో ప్రజలు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే, గత ఆరు నెలలుగా అవినీతి చాలా ఫాస్ట్ గా పెరిగిపోయిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలని అయన అన్నారు.
- Advertisement -