- Advertisement -
కూలీలతో వెళుతున్న వాహనం బోల్తా
The vehicle carrying laborers overturned
వరంగల్
ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ సమీపంలోని కొత్తగూడ సరిహద్దు ప్రాంతంలో గాదే వాగు మూలమలుపు వద్ద అదుపు తప్పిన తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఘటన సమయంలో వాహనం తక్కువ వేగంతో వుండడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో 25 మంది ప్రయాణికులు వున్నారు. వీరంతా మధ్యప్రదేశ్ నుండి ఖమ్మం జిల్లా జులురుపాడులో మిర్చి ఏరేందుకు వలస వస్తున్న కూలీలు….
- Advertisement -