- Advertisement -
క్రీడల్లో ప్రాంత, కుల, మత భేదాభిప్రాయాలు ఉండవు
There are no regional, caste and religious differences in sportsహైదరాబాద్
హైదరాబాద్ అంబర్పేట్ మెట్రో వాటర్ వర్క్స్ సివరాజ్ బోర్డు గ్రౌండ్లో నిర్వహిస్తున్న
18వ రాజీవ్ గాంధీ స్మారక ఆల్ ఇండియా అండర్ 19 టి-20 డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలకు న టిపిసిసి ఇన్దీ చార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు హజరయ్యారు.
దీపదాస్ మున్షీ మాట్లాడుతూ క్రీడల్లో ప్రాంత, కుల, మత భేదాభిప్రాయాలు ఉండవు. తమ ప్రతిభ పాట వాళ్ళు పెంపొందించుకోండి. క్రీడలు స్నేహ, సౌబ్రా తృత్వాలు పెచ్చుతాయి. దేశంలో మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి కృషి ప్రశంసనీయమని అన్నారు.
- Advertisement -



