- Advertisement -
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : చిట్యాల మండల కేంద్రంలోని బాలికల ఎస్సీ హాస్టల్లో గత రెండు రోజుల నుంచి భోజనం లేక అవస్థ పడుతున్న విద్యార్థినులు హాస్టల్ వార్డెన్ పట్టించుకోవడంలేదని చిట్యాల చౌరస్తాలో ప్లేట్ పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు . సంఘీభావం తెలిపి బాలికలకు టిఫిన్స్ అరటి పండ్లు అందజేసిన బీజీపీ పార్టీ నాయకులు

- Advertisement -



