5.8 C
New York
Friday, February 23, 2024

చంద్రబాబు అరెస్టుపై మాట్లాడాల్సిన అవసరంలేదు

- Advertisement -

స్పీకర్ తమ్మినేని సీతారాం

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై స్పందించాల్సిన అవసరంలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి తీర్ధప్రసాదాలను అందించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!