- Advertisement -
అప్పు తీర్చమంటే ఎంపీ వైఎస్ అవినాష్ పేరు చెప్పి బెదిరిస్తున్నారు
They are threatening the name of MP YS Avinash to clear the debtపేద రైతుల భూములు ఆక్రమించి ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించారు
మంత్రి నారా లోకేష్ 48వ రోజు ప్రజాదర్బార్ లో ప్రజల విన్నపాలు
సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని మంత్రి భరోసా
ఉండవల్లిః
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 48వ రోజు ప్రజాదర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు.
ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
- Advertisement -




