పేర్లే అనుకున్నారు పార్టీల గుర్తులు కూడా ఒకేలానా…!

- Advertisement -

నసేన పార్టీకి కొత్త చిక్కులు వచ్చాయి. జనసేన పార్టీ గ్లాసు గుర్తుతో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్..సరిగ్గా పోలి ఉంది. అంత వరకు ఓకే అనుకున్నా..

అభ్యర్థుల పేర్లు కూడా ఒక్కటే అవడం కొంత ఆందోళనకు గురిచేసే అంశంగా స్థానికంగా చర్చ జరగుతోంది.

janasenaజనసేనాని పై ఈ సింబల్ ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేన పార్టీలో బకెట్‌ సింబల్‌ చిచ్చు రేపుతోందని అనుకుంటున్నారు. గాజు గ్లాసును పోలి ఉండటంతో ఆ పార్టీకి నిద్రపట్టనివ్వడం లేదంటున్నారు కొందరు పరిశీలకులు. అంతేకాదు.. జనసేన అభ్యర్థుల పేర్లతోనే బకెట్ గుర్తు అభ్యర్థులు కూడా బరిలో ఉండటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular