ఆ కలెక్టర్లు జైలుకు పోతారు:  మైనంపల్లి

- Advertisement -

యాదాద్రి:  మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్ది మైనంపల్లి హనుమంతరావు శనివారం  యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

తరువాత అయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కు 70 సీట్లు పక్కా.  గాలి గట్టిగా వీస్తే 85 వరకు రావొచ్చు.  వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కు ఫస్ట్ ప్రయార్టీ ఇస్తాం.  అసెండ్ భూములను బీనామీలా పేరు మీద రాసిన కలెక్టర్లు జైలు కు పోవడం ఖాయమని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular