- Advertisement -
వరంగల్ జిల్లాలో పులి భయం
Tiger fear in Warangal district
వరంగల్
నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో పులి సంచారం కలకలం రేపింది. స్థానికులు పులి అడుగులను గుర్తించారు. దాంతో గ్రామస్థులు భయాందోళనలో వున్నారు. అటవీశాఖ అధికారులకి సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. గ్రామస్తులు చూసింది పెద్దపులి అడుగులా హైనా న అనేది తేలాల్సి ఉంది.
- Advertisement -