తిరుమల ఆన్‌లైన్ బుకింగ్ తేదీలు

- Advertisement -

నవంబర్ నెల తిరుమల ఆన్‌లైన్ బుకింగ్ తేదీలు (తాత్కాలికంగా)

Tirumala Online Booking Dates
Tirumala Online Booking Dates

అజిత సేవాస్ (లక్కీ డిఐపి రిజిస్ట్రేషన్) ఆగస్టు 18 నుండి ఆగస్టు 20 వరకు.

ఆర్జిత సేవా టిక్కెట్టు ఆగస్టు 21వ తేదీ ఉదయం 10:00 గంటలకు.

వర్చువల్ సేవా (500, 1000) టిక్కెట్‌లు ఆగస్టు 21న మధ్యాహ్నం 03:00 గంటలకు.

ఆగస్ట్ 23వ తేదీ ఉదయం 10:00 గంటలకు అంగప్రదక్షణం టిక్కెట్టు.

శ్రీవాణి ట్రస్ట్ (బ్రేక్ దర్శనం) ఆగస్టు 23వ తేదీ ఉదయం 11:00 గంటలకు.

ఆగస్ట్ 23 మధ్యాహ్నం 03:00 గంటలకు సీనియర్ సిటిజన్ టికెట్.

ఆగస్ట్ 24వ తేదీ ఉదయం 10:00 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300).

ఆగస్ట్ 25వ తేదీ ఉదయం 10:00 గంటలకు తిరుపతి బస.

ఆగస్ట్ 26వ తేదీ ఉదయం 10:00 గంటలకు తిరుమల బస.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular