- Advertisement -
ఈరోజు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించాడు.
ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చి, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.
సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
- Advertisement -




