- Advertisement -
అనకాపల్లి జిల్లాలో విష వాయువు లీక్
Toxic gas leak in Anakapalli district
అనకాపల్లి
అనకాపల్లి జిల్లాలో విష వాయువులు లీక్ కావడం మరోసారి కలకలం రేపింది. నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కంపెనీలో విష వాయువు లీక్ అయింది. యూనిట్ 9లోని విషవాయువు లీకై సుమారు 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఘటన సమయంలో 20 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -