- Advertisement -
మార్వాడి ధర్మశాల ఆలయంలో టీపీసీసీ నేతల పూజలు
TPCC leaders worship at Marwadi Dharamsala temple
ఆదిలాబాద్
ఆదిలాబాద్ మార్వాడి ధర్మశాల లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని ఏఐసిసి ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం దర్శించుకున్నారు. , ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్, ప్రోటోకాల్ ఇన్ ఛార్జ్ వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
- Advertisement -