- Advertisement -
ట్రాక్టర్ బోల్తా…కూలీలకు తీవ్ర గాయాలు
Tractor overturned...laborers seriously injured
మెదక్
మాసాయిపేట్ (మం) హక్కింపెట్ గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో పదిమంది సెంట్రింగ్ కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వీరంతా ఇంటి నిర్మాణ పనులకు వెళ్తుండగా ఘటన జరిగింది
- Advertisement -