- Advertisement -
ఆగిపోయిన పల్నాడు ఎక్స్ ప్రెస్
నల్గోండ: నల్లగొండ జిల్లా -మాడుగులపల్లి మండలం, కుక్కడం రైల్వే స్టేషన్లో ఆర్థ గంటసేపు పల్నాడు ఎక్స్ ప్రెస్ ఆగిపోయింది. కుక్కడం, మాడుగులపల్లి మధ్య చెర్వుపల్లి వెళ్లే మార్గంలో.. రైలు పట్టాల మధ్య ట్రాక్టర్ ఇరుక్కుపోయింది. దీన్ని గమనించిన స్థానికులు 100 కాల్ కు సమాచారం ఇవ్వడంతో రైల్వే అధికారులు ట్రైన్లు నిలిపివేసారు. -రైల్వే పట్టాలపై ఇరుక్కుపోయిన ట్రాక్టర్ ను తీసివేయడంతో రైలు .. హైదరాబాద్ బయలుదేరింది.
- Advertisement -