- Advertisement -
విశాఖ సెంట్రల్ జైల్లో 66మందిపై బదిలీ వేటు
Transfer of 66 people in Visakha Central Jail
విశాఖపట్నం
ఏపీలో విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 66 మందిపై బదిలీ వేటు పడింది. అధికారులు ఖైదీల ఎదుట తమను దుస్తులు విప్పించి చెక్ చేశారంటూ కుటుంబీకులతో కలిసి జైలు ఎదుట వార్డర్స్, హెడ్ వార్డర్స్ ఆందోళన చేసారు. ఈ ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. 37మంది వార్డర్లతో సహ పి మొత్తం 66మందిని బదిలీ చేశారు. తాము ఖైదీల ముందు దుస్తులు విప్పించామనడంలో నిజం లేదని జైలు అధికారులు వివరణ ఇచ్చారు.
- Advertisement -