- Advertisement -
ట్రాఫిక్ అసిస్టెంట్లు గా ట్రాన్స్ జెండర్లు
Transgenders as traffic assistants
హైదరాబాద్
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు సోమవారం నుంచి విధులకు హజరవుతున్నారు. దాదాపు 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా మారారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి 15 రోజుల శిక్షణ పూర్తి అయింది. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
- Advertisement -