ట్రాఫిక్ అసిస్టెంట్లు గా ట్రాన్స్ జెండర్లు

- Advertisement -

ట్రాఫిక్ అసిస్టెంట్లు గా ట్రాన్స్ జెండర్లు

Transgenders as traffic assistants

హైదరాబాద్
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా  ట్రాన్స్ జెండర్లు  సోమవారం నుంచి విధులకు హజరవుతున్నారు.  దాదాపు 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా మారారు.  రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి 15 రోజుల శిక్షణ పూర్తి అయింది. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని  సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular