- Advertisement -
మేడారం లో చెట్లు నేలమట్టం
Trees in Medaram are ground level
ములుగు
మేడారం అడవుల్లో సుడిగాలులు బీభత్సంసృష్టించాయి. ములుగు జిల్లా మేడారం అడవుల్లో 50 వేల చెట్లు నేలమట్టం అయ్యాయి. టోర్నడో తరహా గాలులకు చెట్లు కుప్పకూలాయి. .. ఒక్కసారిగా వచ్చిన సుడిగాలులతో అడవిలో విధ్వంసం జరిగింది. 200 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం దెబ్బతిన్నది..
- Advertisement -