- Advertisement -
పూలేకు నివాళులు
Tributes to Pooleవిశాఖపట్నం
సమాజంలోని మహిళలు, బాలికల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిం చిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే అని విశాఖ లో వైసీపీ నేతలు కొనియాడారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్బంగా విశాఖ లో మాజీ మంత్రి అమర్, వైసీపీ నాయకులు మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
- Advertisement -




