టిటిడి అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. కోటి విరాళం

- Advertisement -

టిటిడి అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. కోటి విరాళం

TTD Annaprasadam Trust Rs. One crore Donation

తిరుమల,
చెన్నైకి చెందిన సంసార్ క్యాపిటల్ కంపెనీ ఎండీ & సీఈఓ  వెంకటేష్ కన్నపన్  టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. కోటి టిటిడి అన్నప్రసాదం ట్రస్ట్ కు శుక్రవారం విరాళాన్ని అందజేశారు.

ఈ మేరకు డొనేషన్ డిడిని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో  అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి దాత అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular