టీటీడీ ట్రస్టులకు రూ. 40 లక్షలు విరాళం

- Advertisement -

టీటీడీ ట్రస్టులకు రూ. 40 లక్షలు విరాళం

తిరుమల,
టీటీడీలోని పలు ట్రస్టులకు శుక్రవారం రూ.40 లక్షలు విరాళంగా అందింది. హైదరాబాదుకు చెందిన శ్రీ కె.వి రాజశేఖర్ కు చెందిన జెకెసి ప్రాజెక్ట్సు లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు,  కొల్లి గోపాలకృష్ణ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షలు,  కొల్లి మాధవ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఢిల్లీకి చెందిన శివంగ్ కౌర్ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతల ప్రతినిధులు  వి.మణిరెడ్డి, తిరుపతికి చెందిన  వై.రాఘవేంద్ర కలిసి విరాళం డిడిలను తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో  ఏవి.ధర్మారెడ్డికి అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular