- Advertisement -
ఇవాళ మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 12.30 గంటలకు మేడారం చేరుకానున్న కిషన్ రెడ్డి
మధ్యాహ్నం1.00 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.
- Advertisement -