- Advertisement -

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి… చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శంచుకున్న కేంద్రమంత్రి సాద్వి నిరంజన్.. గణేష్ నిమజ్జనం దేశ సమైక్యతను చాటి చెబుతుంది. గతంలో కూడా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి వచ్చాను. నాకు కేంద్ర ప్రభుత్వం ఒక గురుతర బాధ్యతను అప్పగించింది.. ఆ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నాను. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది.

- Advertisement -


