- Advertisement -
తిరుపతి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్
Update on health condition of Tirupati injured
తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారి పరిస్థితిపై స్విమ్స్ సూపరింటెండెంట్ రవి కుమార్ తాజాగా వివరాలు వెల్లడించారు. క్షతగాత్రులందరికీ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురు మాత్రం మూడు రోజుల అబ్జర్వేషన్లో ఉండాలని తెలిపారు. రుయా ఆస్పత్రిలో ఉన్నవారిని స్విమ్కు తరలించగా, మొత్తం 13మంది అక్కడ చికిత్స పొందుతున్నారు
- Advertisement -