పక్కా వ్యూహంతో ఉప్పల్ మైదానంలోకి
రోహిత్ శర్మ
హైదరాబాద్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఉప్పల్ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో రాణిస్తాం. అద్భుతమైన ప్రదర్శనతో సిరీస్ కైవసం చేసుకుంటాం. రెండు మాసాలుగా మా ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టులో బలమైన ఆటగాళ్ళు ఉన్నారు.. తక్కువ అంచనా వేయలేం. పక్కా వ్యూహంతో ఉప్పల్ మైదానంలోకి దిగుతామని అన్నారు.
టెస్ట్ సిరీస్ లో అనేక మార్పులు సంతరించుకున్నాయి. 20 ఏళ్ల టెస్ట్ మ్యాచ్ కి… ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లకు చాలా వ్యత్యాసం ఉంది. విరాట్ దూరం అవ్వడం లోటే. జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్లను పరిగణిస్తాం. సీనియర్లకు కూడా తలుపులు ముసుకు పోలేదు. మూడో స్పిన్నర్ గా అక్షర్, కుల దిప్ లలో ఎవరిని అదించాలన్నది తల నొప్పే. పరిస్థితులకు అనుగుణంగా ఎవ్వరినీ అదించిచేది నిర్ణయిస్తాం. సిరాజ్ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నారు… మా జట్టులో ఆయన ఒక కీలక బౌలరని అన్నారు.
పక్కా వ్యూహంతో ఉప్పల్ మైదానంలోకి

- Advertisement -
- Advertisement -



